Tuesday, November 13, 2012

తూర్పుదిక్కుకు ప్రాధాన్యం ఎందుకు?



దేవతలకు రాజు ఇంద్రుడు. ఆయన ఆధిపత్యం వహించేది తూర్పుదిక్కుకి కాబట్టి దేవతల అనుగ్రహం లభించాలంటే తూర్పుదిశకు ముఖాన్ని ఉంచడం మంచిదంటారు. ఇక సైన్స్‌పరంగా చూస్తే భూమికి ఉండే ఆకర్షణ శక్తి ఉత్తర దక్షిణాలుగా ఉంటుంది.

ఆ శక్తి మనల్ని అధిగమించకుండా ఉండాలి- అంటే మనలో సానుకూల భావనలు కలగాలంటే తూర్పు దిక్కుగా తలని ఉంచడం మంచిదన్న మాట! పైగా సమస్త జీవజాలానికి ప్రాణాధారమైన సూర్యుడు ఉదయించేదీ తూర్పుదిక్కుగానే కదా! అందుకే ఏ పని ప్రారంభించాలన్నా తూర్పు దిశగా తిరిగి చేయడం సంప్రదాయం.

No comments:

Post a Comment